Mahender Reddy : మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి నివాసాలు, ఆస్తులపై ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మల్లారెడ్డి బంధువుల ఇళ్లలోనూ జల్లడపడుతున్నారు ఐటీ అధికారులు. ఈ రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే.. మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మహేందర్ రెడ్డి్కి స్వల్పంగా ఛాతిలో నొప్పి రావడంతో సురారంలోని ఓ హాస్పిటల్లో ఆయన్ను చేర్పించారు. నిన్న ఉదయం నుంచి ఐటీ అధికారులు మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి నివాసంలోనూ తనిఖీలు చేస్తున్నారు.
Also Read : Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. ఇవాళ బంగారం ధరలు ఇలా..
అయితే.. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అయితే మహేందర్ రెడ్డి కొంపల్లిలోని నివాసం ఉంటున్నారు. ఆయనకు ఛాతిలో నొప్పిరావడంతో సూరారంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మహేందర్ రెడ్డి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల్లో డైరెక్టర్గా ఉన్నారు. అంతేకాకుండా.. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా డైరెక్టర్గా ఉన్నారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!