Gudivada Amarnath: ప్రభుత్వం బాధ్యత మరింత పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రాష్ట్రానికి పెట్టుబడుల వరద తెస్తుందని చెబుతున్నారు మంత్రి అమర్నాథ్. వచ్చే విద్యా సంవత్సరంలో సీఎం వైజాగ్ రాబోతున్నారు….. సీఎం ప్రకటించే నాటికి నెలల్లో ఉన్న సమయం ఇప్పుడు రోజుల్లోకి వచ్చింది. 13లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నప్పుడు ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగానే ఇండస్ట్రియల్ పాలసీని ప్రకటించ లేకపోయాం……ఈనెల 18 తర్వాత విడుదల అవుతుంది. డిసెంబర్ 23 నాటికి రామాయపట్నం ఆపరేషన్స్ ప్రారంభం అవుతాయి….ఆ రోజు తొలి వెసల్ రాబోతోందన్నారు.
Read Also: Tollywood: పరీక్షల కారణంగా కొన్ని వెనక్కి… అదే అదనుగా కొన్ని ముందుకు!
Also Read
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం తర్వాత రాజకీయ విమర్శలు చేస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం అన్నారు. జగ్మోహన్ రెడ్డి బ్రాండ్., కాన్ఫిడెన్స్ పారిశ్రామిక వేత్తలను ఏపీ వైపు ఆకర్షించామన్నారు. మూడేళ్ళలో ఒప్పందం చేసుకున్న 89శాతం పెట్టుబడు లను రాబట్టగలగడం వైసీపీ ప్రభుత్వంకు ఉన్న ట్రాక్ రికార్డ్. ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు వచ్చే నెల నుంచి కార్యాచరణలోకి వస్తాయన్నారు. చీఫ్ సెక్రెటరీ నేతృత్వంలోని హైలెవల్ కమిటీ ప్రతీవారం సమీక్షిస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను లీజ్ డీడ్ విధానం అనుసరిస్తున్నాం. ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన 35వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు వచ్చాయన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Read Also: Minister KTR : ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే
తాజావార్తలు
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!