Gudivada Amarnath: మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోడీ క్లారిటీ ఇస్తేనే ప్రజలు నమ్ముతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తమ విధానం స్పష్టమన్న ఆయన.. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ విధానం ఏంటో ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ చెప్పాలని డిమాండ్ చేశారు.. అనకాపల్లి బహిరంగ సభలోనే ప్రధాని మోడీ.. ఈ ప్రకటన చేస్తేనే జనం.. ఎన్డీఏ (బీజేపీ-టీడీపీ-జనసేన)కూటమిని విశ్వసిస్తారని తెలిపారు.. అంతే కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కూటమి నేతలు ప్రస్తుతం చెబుతున్న నోటి మాటలను నమ్మడానికి జనం సిద్ధంగా లేరని పేర్కొన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Read Also: Sunita Kejriwal: ఎలక్షన్ టైంలో కేజ్రీవాల్ గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారు..
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
మరోవైపు.. గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.. ప్రజల చేత.. .ప్రజల కోసం లోకల్ మేనిఫెస్టో రూపకల్పన చేస్తాను అంటున్నారు.. ప్రజల భాగస్వామ్యంతో గాజువాక అవసరాలను గుర్తించి లోకల్ మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు.. వందలాది మంది అభిప్రాయాలను సేకరించి హామీ పత్రం రెడీ చేస్తున్నారు మంత్రి గుడివాడ.. ఈ ఎన్నికల ప్రచారంలో ఆ హామీ పత్రాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు స్థానిక సమస్యలపై హామీ పత్రం సిద్ధం చేస్తున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
తాజావార్తలు
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!