Botsa Satyanarayana: విశాఖ ఉక్కుపై మా స్టాండ్ అదే.. బీఆర్ఎస్, జనసేన తప్పుడు ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది.. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీతో ఒక్కసారిగా హీట్ పెరిగింది.. ఆ వెంటనే కేంద్రం కూడా తాత్కాలికంగా ఈ వ్యహారంలో వెనక్కి తగ్గింది.. కానీ, ఆ క్రెడిట్ కొట్టేసేందుకు అంతా పోటీ పడుతున్నారు.. అదే సమయంలో.. పార్టీల స్టాండ్‌పై కూడా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. అయితే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మా నినాదం. మేం ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని మరోసారి స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఢిల్లీలో మేం పోరాటం చేస్తున్నాం.. కానీ, బీఆర్ఎస్, జనసేన తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు..
రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదు.. అందుకే మేమే ఒంటరిగా పోరాటం చేస్తున్నాం అన్నారు మంత్రి బొత్స.. భావనపాడు పోర్ట్ ని టీడీపీ ఎందుకు నిర్మించలేకపోయింది అని నిలదీసిన ఆయన.. మేం చేస్తున్న భావనపాడు పోర్ట్ నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటే పుట్టగతులు ఉండవు అని హెచ్చరించారు.. మరోవైపు, విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఒక ఉన్మాది హత్యా యత్నానికి పాల్పడ్డాడు… నిందితుడు ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డాడు అని విచారణ జరగాలన్నారు.. చంద్రబాబుపై అలిపిరిలో హత్యాయత్నం జరిగింది. అంటే అప్పుడు సానుభూతి కోసం ఆ ఘటన జరిపించుకున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కోడి కత్తి ఘటనలో కొన్ని పత్రికల వార్తలు నీచమైనవి అని మండిపడ్డారు. నిందితుడు, ఆయన పనిచేస్తున్న సంస్థ.. తెలుగుదేశం మద్దతు దారుడు అవునా? కాదా..? అని ప్రశ్నించారు. రాజకీయ స్వలాభం కోసం, డ్రామాల కోసం చంద్రబాబు మాట్లాడుతారని ఫైర్ అయ్యారు.
Also Read
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
తాజావార్తలు
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు