Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి ఛాంపియన్షిప్ 2026 కార్యక్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చేతిపై ప్రమాదవశాత్తు డ్రోన్ బ్యాటరీ పడింది. దాంతో మంత్రికి స్వల్ప గాయమైంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడ ఉన్న అధికారులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు స్పందించి సంబంధిత డ్రోన్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
హోంమంత్రి అనితకు ఎస్పీ సుబ్బరాయుడు ప్రాథమికంగా బ్యాండేజ్ వేశారు. చేతికి స్వల్ప గాయం అయినప్పటికీ.. అనిత కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా కొనసాగించారు. చేతికి చిన్న బ్యాండేజ్‌తోనే వేదికపై ప్రసంగించారు. మంత్రి అనితకు పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం డ్రోన్ వినియోగం, భద్రతా ఏర్పాట్లపై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ అనుకోని ఘటన కొద్దిసేపు అక్కడ కలకలం రేపింది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!