Milk Shake : మిల్క్ షేక్ తాగుతున్నారా..? ఇది ఒక్కసారి చదివితే జన్మలో తాగరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్క్ షేక్స్ ను ఎక్కువగా ఇష్ట పడతారు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తాగుతారు..ఆరోగ్యం, టేస్ట్ పరంగా ఇవి బెటర్ అని భావిస్తారు. అందుకే వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే టేస్ట్ బాగుంటుంది.. కానీ కొన్ని మిల్క్ షేక్స్ వల్ల ప్రాణాలు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు.. అవును.. మీరు విన్నది అక్షరాల నిజమే.. మరో ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు.. అసలు విషయమేంటంటే..
ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న ఓ బర్గర్ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనతో మిల్క్ షేక్ వల్ల ఆరోగ్యానికి హానీకరమా? అనే చర్చ జరుగుతోంది. మరి మిల్క్‌షేక్ తాగడం వల్ల ఆ ముగ్గురు ఎందుకు చనిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్‌పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్‌కే ఛాన్స్!
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- India vs Afghanistan: భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
వీరంతా తాగిన మిల్క్ షేక్ లో లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. లిస్టేరియోసిస్.. లిస్టేరియా మోనోసైటోజెన్స్ అని పిలువబడే బ్యాక్టీరియాతో కలిసి ఆహారాన్ని కలుషితం చేస్తుంది. దీన్ని తినడం వలన తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ వస్తుంది. వాషింగ్టన్‌లోని టాకోమాలో ఫ్రూగల్స్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఐస్ క్రీమ్, మిల్క్ షేక్స్ విక్రయిస్తారు. అయితే, వీటిని యంత్రాల సాయంతో చేస్తారు.. వాటిని సరిగ్గా శుభ్రం చెయ్యక పోవడంతో ఈ బ్యాక్టీరియా వస్తుందని నిపుణులు చెబుతున్నారు..
లిస్టెరియా అనేది ఆహారం ద్వారా సంక్రమించే బ్యాక్టీరియా వ్యాధిగా పరిగణించబడుతుంది. లిస్టెరియాతో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఈ బ్యాక్టీరియా చల్లని ఉష్ణోగ్రతలో కూడా జీవించగలదు. పరిశోధకులు రెస్టారెంట్‌లోని ఐస్‌క్రీమ్ మెషీన్‌లలో లిస్టెరియా బ్యాక్టీరియాను కనుగొన్నారు.. ప్రస్తుతం దీనివల్ల ఆరుగురు ఆసుపత్రి పాలై పోరాడుతున్నారు.. చూసారుగా ఇప్పుడు ఆలోచించి తీసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
-
Apple iPhone 18 Series: సెప్టెంబర్ లాంచ్‌పై కీలక సమాచారం.. ప్రో మోడల్స్‌కే ఛాన్స్!
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్‌తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!