Microsoft Layoffs: ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్.. ఏకంగా 9 వేల మందికి లేఆఫ్ నోటీసులు
- ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్..
- దాదాపు 4 శాతం కంటే తక్కువ ఉద్యోగులకు లేఆఫ్స్..
- ఈ లేఆఫ్స్ లో సుమారు 9,100 మంది ఉద్యోగులకు ఉద్వాసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft Layoffs: టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులను బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వేలాది మందికి లేఆఫ్ నోటీసులు జారీ చేస్తునట్లు తెలుస్తుంది. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ పెద్ద మొత్తంలో లేఆఫ్‌లు ప్రకటించడం ఇది సెకండ్ టైమ్. అయితే, ఈసారి ఎంత మందిపై వేటు పడనుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. కాగా, దాదాపు 4 శాతం కంటే తక్కువ ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ ప్రభావం చూపనుందని పేర్కొనింది. ఇక, కొన్ని మీడియా ఛానల్స్ కథనాల ప్రకారం దాదాపు 9 వేల మందికి పైగా లేఆఫ్‌లు ఇచ్చినట్లు తెలుస్తుంది.
Read Also: BJP: ఏడు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ.. లిస్ట్ ఇదే..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
అయితే, జూన్ 2024 నాటికి 2.28 లక్షల మంది ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో ఎంప్లాయిస్ తొలగింపులను మొదలు పెట్టిన దిగ్గజ సంస్థ.. ఈ ఏడాది మే నెలలో 6 వేల మందికి లేఆఫ్‌లు జారీ చేసింది. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ నిర్ణయంతో మొత్తం సిబ్బందిలో 4 శాతం.. అంటే దాదాపు 9,100 మంది ఎంప్లాయిస్ పై ప్రభావం పడనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!