NTV Telugu Site icon

Microsoft CEO Meet PM: ప్రధాని మోదీని కలిసిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల

Satya Nadella

Satya Nadella

Microsoft CEO Meet PM: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. డిజిటల్ పరివర్తన ద్వారా సుస్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వ లోతైన దృష్టిని చూడటం స్ఫూర్తిదాయకంగా ఉందని సత్య నాదెళ్ల అన్నారు. డిజిటల్ ఇండియా విజన్‌ని గ్రహించి ప్రపంచానికి వెలుగుగా నిలిచేందుకు భారతదేశానికి సహాయం చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని అని సత్య నాదెళ్ల ట్వీట్ చేశారు.

Amazon Layoff: ఉద్యోగులకు అమెజాన్ షాక్.. 18వేల మంది తొలగింపు!

డిజిటలైజేషన్‌పై కేంద్రం దృష్టి సారించడంపై ప్రశంసలు కురిపించారు. టెక్ దిగ్గజం భారతదేశం తన డిజిటల్ ఇండియా విజన్‌ను సాకారం చేయడంలో సహాయపడుతుందని చెప్పారు.