Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mehreen Pirzada Killing Poses While Showing Thais In A Short Dress Mehreen Is Hot In The Wine Shop

Mehreen Pirzada: పొట్టి డ్రెస్‌లో థైస్‌ షో చేస్తూ కిల్లింగ్ పోజులు.. వైన్ షాప్ లో హాట్ గా మెహ్రీన్..

Published Date :October 19, 2023 , 7:59 am
By Swathi Maddula
Mehreen Pirzada: పొట్టి డ్రెస్‌లో థైస్‌ షో చేస్తూ కిల్లింగ్ పోజులు.. వైన్ షాప్ లో హాట్ గా మెహ్రీన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలివుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాద తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడుకు మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి.. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.. మహానుభావుడు చిత్రంతో మరో హిట్ కొట్టింది. దీంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. తర్వాత ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కేర్ ఆఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

అయితే ఎఫ్ 2 చిత్రంతో కమ్ బ్యాక్ అయ్యింది.. ఇక సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ చురుగ్గా ఉంటూ తన సినిమా అప్డేట్స్ తో పాటుగా లేటెస్ట్ ఫోటో షూట్ లను కూడా షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా డిఫరెంట్ లుక్ లో ఉన్న వైన్ షాప్ లో ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. అవి వైరల్ అవ్వడంతో పాటుగా రకరకాల కామెంట్స్ ను కూడా అందుకుంటున్నాయి..

ఓ క్లాసీ వైన్‌ షాప్‌లో వైన్‌ బాటిల్స్ వద్ద నిల్చొని ఫోటో షూట్‌ చేయడం, వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో అవి నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి. వైన్‌ షాప్‌ని ప్రమోట్‌ చేస్తున్నట్టుగా ఈ అమ్మడి పోజులుండటం విశేషం..ఇందులో మెహరీన్‌ ధరించిన డ్రెస్‌ సైతం హాట్‌ టాపిక్ గా మారింది. ఆమె పొట్టి దుస్తులు ధరించింది. మోకాళ్లపైకున్న గౌనులో క్రేజీ పోజులిచ్చింది.. ఆ ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి.. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. `స్పార్క్` అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

Whatsapp Image 2023 10 19 At 7.47.58 Am (1)

Whatsapp Image 2023 10 19 At 7.47.58 Am

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest photo shoot
  • Mehreen Pirzada
  • photos viral
  • social media

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions