Megha aakash: క్యూట్ బ్యూటీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megha aakash: నితిన్ ‘లై’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాశ్ ప్రస్తుతం నాలుగైదు తెలుగు సినిమాలలో నాయికగా నటిస్తోంది. అయితే.. ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించాలే కానీ సెకండ్ లీడ్ పోషించడానికీ మేఘా వెనకడటం లేదు. దాంతో ఆమె చేతిలో సినిమాలు బాగానే ఉంటున్నాయి. ఇటీవల చిత్ర నిర్మాణంలోనూ మేఘా ఆకాశ్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే త్రిగుణ్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన ‘ప్రేమదేశం’ మూవీ డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. శిరీష సిద్ధం నిర్మించిన ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ సిద్థం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ భామ మధుబాల ఇందులో ప్రాధాన్యమున్న పాత్రను పోషించింది. నిజానికి ఈ సినిమా కొన్ని నెలల ముందే రావాల్సింది. మొత్తానికి డిసెంబర్ 2న ఇప్పుడు లాక్ చేశారు.

Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Read Also: Black Rice: బ్లాక్ రైస్‌తో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?
ఇక్కడే ఇంకో విశేషం కూడా ఉంది. మేఘా ఆకాశ్ కీలక పాత్ర పోషించిన మరో సినిమా ‘గుర్తుందా శీతాకాలం’ సైతం డిసెంబర్ 9న జనం ముందుకు వస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి, వచ్చి ఇప్పుడు 9వ తేదీకి కన్ఫర్మ్ అయ్యింది. ‘లవ్ మాక్ టైల్’ అనే కన్నడ చిత్రానికి ఇది రీమేక్. సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్ కీ-రోల్ ప్లే చేసింది. సో.. ఈ ఏడాది చివరి నెలలో మేఘా నటించిన రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ విడుదల అవుతున్నాయి. మరి వీటి విజయంతో ఈ సంవత్సరానికి ఈ క్యూట్ బ్యూటీ హ్యాపీగా గుడ్ బై చెబుతుందేమో చూడాలి.

Read Also: మన దేశంలో ఉన్న టాప్-10 అందమైన ఎయిర్‌పోర్టులు
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!