NTV Telugu Site icon

Ram Charan Birthday : మెగాపవర్ స్టార్ టు గ్లోబల్ స్టార్ .. రామ్ చరణ్ సినీ ప్రస్థానం..

Ram Birthday

Ram Birthday

మెగా వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు.. సరికొత్త కథలను ఎంచుకుంటూ ఒక్కో సినిమాతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను పొందాడు.. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు.. ఆయన సినీ ప్రస్థానం గురించి ఒకసారి చూసేద్దాం..

చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదట్లో నువ్వు హీరోనా అనే మాటలను అందుకున్నాడు.. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు.. ఆ సినిమా హిట్ అవ్వలేదు.. దాంతో కాస్త వెనక్కి తగ్గి మళ్లీ రంగస్థలం సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్నాడు.. మొదట్లో కొన్ని ప్లాప్ సినిమాలు పలకరించిన మగధీర, రంగస్థలం, త్రిపుల్ ఆర్ వంటి సినిమాలతో గ్లోబల్ స్టార్ రేంజుకు వచ్చాడు .. మెగాస్టార్ చిరంజీవి వారసుడు నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి రామ్ చరణ్ ఎదిగాడు.. మెగాఫ్యాన్స్ గర్వించదగ్గ విషయం..

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. అలాగే బుచ్చిబాబు తో మరో సినిమా చేస్తున్నాడు.. రీసెంట్ గా డైరెక్టర్ సుకుమార్ తో రంగస్థలం 2 సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు.. ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. అలాగే ఆయన నటిస్తున్న సినిమాల నుంచి బర్త్ డే సర్ ప్రైజ్ లు రెడీగా ఉన్నాయి.. ఫ్యాన్స్ బీ రెడీ..

Show comments