Arunachal Pradesh: అరుణాచల్‌లో విరిగిన కొండచరియలు.. చైనాతో తెగిపోయిన సంబంధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దిబాంగ్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే జాతీయ రహదారి 33లో కొంత భాగం కొట్టుకుపోయింది. దిబాంగ్ వ్యాలీ చైనాకు ఆనుకుని ఉన్న ప్రాంతంగా ఉంది. హైవేలో కొంత భాగం తెగిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది.. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం, నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక బృందం అక్కడ మరమ్మతులు చేస్తుంది.
Read Also: PAN Card : పాన్ కార్డ్ హోల్డర్స్ జాగ్రత్త.. మే 31 వరకు ఈ పని చేయకుంటే చిక్కుల్లో పడతారు
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
కాగా, జాతీయ రహదారి మరమ్మతుల కోసం అవసరమైన అన్ని వస్తువులను పంపినట్లు అధికారులు తెలిపారు. ఆహార పదార్థాలతో సహా అన్ని వస్తువులు సంఘటన స్థలంలో సరఫరా చేయబడుతున్నాయి. వాస్తవానికి జిల్లా ప్రజలకు, సైన్యానికి ఈ రహదారి జీవనాడి లాంటిది.. ఈ హైవే కనెక్షన్ తెగిపోవడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అలాగే, చైనా సరిహద్దుకు చేరుకోవడానికి సైన్యం కూడా ఈ రహదారిని ఉపయోగిస్తుంది. హైవే దెబ్బతినడంతో రాష్ట్ర ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు ఈ ప్రదేశం గుండా ఎవరూ వెళ్లొద్దని సూచించింది. ఈ రహదారి మరమ్మతులకు కొన్ని రోజులు పడుతుందని అధికారులు చెప్పుకొచ్చారు.
Disturbed to learn the inconvenience being caused to commuters due to the extensive damage to the highway between Hunli and Anini. Instructions have been issued to restore the connectivity at the earliest as this road connects Dibang Valley to the rest of the country.@PMOIndia https://t.co/xwiOu7yrJB
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) April 25, 2024
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!