NTV Telugu Site icon

Maoists Funerals: ఎన్‭కౌంటర్ మృతులకి మావోయిస్టుల అంత్యక్రియలు

Maoists Funerals

Maoists Funerals

Maoists Funerals: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అబూజమాద్ ఏరియాలో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకి అటవీ ప్రాంతంలో మావోయిస్టు సానుభూతిపరులు అంత్యక్రియలు నిర్వహించారు. దంతేవాడ , నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని తుల్ తులి అనే చోట ఈ నెల నాలుగో తేదీన మావోయిస్టులకి భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 35 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటన జారీ చేసింది.

Read Also: Uttarpradesh : ప్రపంచంలోనే ప్రమాదకరమైన పాము.. దాంతోనే ఆస్పత్రికి వచ్చిన దానికాటుకు గురైన వ్యక్తి

అయితే, పోలీసు వర్గాలు మాత్రం ఎన్‭కౌంటర్ లో కేవలం 31 మృతదేహాలని స్వాధీనం చేసుకున్నారు. కాగా మావోయిస్టులు 35 మంది మృతి చెందినట్లుగా ఒక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతి చెందిన కొన్ని మృతదేహాలని మావోయిస్టు సానుభూతిపరులు అంత్యక్రియల నిర్వహించారు.

Read Also: Viral : మూత్రం పోసి చపాతీలు పిసికిన పనిమనిషి.. సీసీ కెమెరాలో చూసి కంగుతిన్న యజమాని

Show comments