Maoists Funerals: ఎన్కౌంటర్ మృతులకి మావోయిస్టుల అంత్యక్రియలు
- ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజమాద్ ఏరియాలో మృతి చెందిన మావోయిస్టుల..
- మృతదేహాలకి అటవీ ప్రాంతంలో మావోయిస్టు సానుభూతిపరులు అంత్యక్రియలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists Funerals: ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజమాద్ ఏరియాలో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకి అటవీ ప్రాంతంలో మావోయిస్టు సానుభూతిపరులు అంత్యక్రియలు నిర్వహించారు. దంతేవాడ , నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని తుల్ తులి అనే చోట ఈ నెల నాలుగో తేదీన మావోయిస్టులకి భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 35 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటన జారీ చేసింది.
Read Also: Uttarpradesh : ప్రపంచంలోనే ప్రమాదకరమైన పాము.. దాంతోనే ఆస్పత్రికి వచ్చిన దానికాటుకు గురైన వ్యక్తి
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
అయితే, పోలీసు వర్గాలు మాత్రం ఎన్కౌంటర్ లో కేవలం 31 మృతదేహాలని స్వాధీనం చేసుకున్నారు. కాగా మావోయిస్టులు 35 మంది మృతి చెందినట్లుగా ఒక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతి చెందిన కొన్ని మృతదేహాలని మావోయిస్టు సానుభూతిపరులు అంత్యక్రియల నిర్వహించారు.
Read Also: Viral : మూత్రం పోసి చపాతీలు పిసికిన పనిమనిషి.. సీసీ కెమెరాలో చూసి కంగుతిన్న యజమాని
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!