Soaked Peanuts: నానబెట్టిన వేరుశెనగలతో లాభాలెన్నో.. వీటితో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నానబెట్టిన వేరుశెనగలు తినడం ద్వారా మానవుని ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు ఉదయాన్నే నానబెట్టిన గింజలు, మొలకలు తింటారు. అవి తినడం వల్ల ఎన్నో ప్రోటీన్లు లభిస్తాయి. వీటిలో మన శరీరానికి మేలు చేసే లిపిడ్లు, ఫాస్పరస్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నందున వీటిని ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా పరిగణిస్తారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం 100 గ్రాముల వేరుశనగలు 25.8 గ్రాముల ప్రొటీన్లను అందిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి అల్పాహారం. నానబెట్టిన వేరుశెనగలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Pakistan Team: పాకిస్తాన్ టీమ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది
వేరుశెనగ ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
గుండెకు మేలు చేస్తుంది
వేరుశెనగలను నానబెట్టడం ద్వారా వాటి పై తొక్క కూడా నీటిని బాగా పీల్చుకుంటుంది. ఈ తొక్క సరైన రక్త ప్రసరణను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ తొక్క వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా.. శరీరంలో జీవక్రియ రేటు చాలా బాగా ఉంటుంది.
వెన్నునొప్పి నుండి ఉపశమనం
వెన్నునొప్పితో బాధపడేవారు నానబెట్టిన శనగపప్పును బెల్లం కలిపి తినాలి. ఇది రోజంతా కూర్చోవడం వల్ల వచ్చే వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందుతుంది.
జ్ఞాపకశక్తి, కళ్ళు కోసం
పచ్చి వేరుశెనగ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా.. కంటి చూపు బలహీనంగా ఉన్నవారు లేదా వారి కళ్లపై ఎక్కువ ఒత్తిడి ఉన్నవారు నానబెట్టిన వేరుశెనగలను మంచి పరిమాణంలో తినాలి. దాంతో జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది, దృష్టిని క్లియర్ చేస్తుంది.
దగ్గులో కూడా మేలు చేస్తుంది
ఈ రోజుల్లో వైరల్ సమస్యల వల్ల వచ్చే దగ్గు మిమ్మల్ని చాలా రోజుల పాటు ఇబ్బంది పెడుతోంది. ఈ దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే పచ్చి వేరుశెనగ తినాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో ఇన్ఫెక్షన్ ను త్వరగా నయం చేస్తుంది.
గ్యాస్ లేదా ఆమ్లత్వం విషయంలో
ఎసిడిటీ, గ్యాస్ తో బాధపడేవారు నానబెట్టిన వేరుశెనగను తింటే ఉపశమనం లభిస్తుంది. ఈ వేరుశెనగలో మాంగనీస్, కాపర్, పొటాషియం, ఐరన్, కాల్షియం, సెలీనియం కూడా పుష్కలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో తింటే గ్యాస్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
తాజావార్తలు
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!