Manu Bhaker: మను బాకర్‌కు స్ఫూర్తినిచ్చిన క్రీడాకారులెవరో తెలుసా?.. మనోళ్లే ముగ్గురు!
- ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు
- నా ఫేవరెట్ క్రీడాకారుల్లో బోల్ట్ ఒకరు
- విరాట్ కోహ్లీని ఎంతో అభిమానిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manu Bhaker Favourite Cricketers: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ షూటర్ మను బాకర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించిన మను.. సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మరో కాంస్య పతకం గెలిచింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను.. ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచింది. అయితే తనకు స్ఫూర్తినిచ్చిన క్రీడాకారులు ఎవరో తాజాగా చెప్పింది.
Also Read: US Open 2024: నేటి నుంచే యుఎస్ ఓపెన్.. 25వ టైటిల్‌పై ‘రారాజు’ కన్ను!
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలను తాను ఎంతో ఇష్టపడతానని మను బాకర్ తెలిపింది. ‘క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీని ఎంతో అభిమానిస్తా. వారితో మాట్లాడే అవకాశం దొరకడమే గొప్ప గౌరవంగా భావిస్తాను. దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ నా ఫేవరెట్ క్రీడాకారుల్లో ఒకరు. బోల్ట్‌ను ఎంతో ఆరాధిస్తాను. అతడి జీవిత చరిత్రను చాలాసార్లు చదివా. బోల్ట్ ఇంటర్వ్యూలు కూడా చాలా చూశాను’ అని మను తెలిపింది.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి