Mani Sharma : నా ‘హార్మొనీ’ దుమ్ము పట్టిపోయింది.. మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ‘లవర్’ ఫేమ్ శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరికీ మరుపురాని మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ గత కొంతకాలంగా సరైన అవకాశాలు లేక సైలెంట్ అయ్యారు. కానీ ‘బేబీ’ వంటి మ్యూజికల్ హిట్ తర్వాత సాయి రాజేష్ ప్రొడక్షన్‌లో వస్తున్న సినిమా కావడంతో, ఈ చిత్రంలోని సాంగ్స్ మళ్ళీ మణిశర్మ పాత రోజులను గుర్తు చేస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా..
ఈ సినిమా ఫంక్షన్‌లో మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.. ‘నేను ఖాళీగా ఉండి ఈగలు తోలుకుంటున్న రోజుల్లో సాయి రాజేష్ వచ్చాడు. నా హార్మొనీ బాక్స్ ఎక్కడ ఉందో కూడా నేను మర్చిపోయాను. కానీ రాజేష్ వెతికి మరి దానిని బయటకు తీసి, దుమ్ము దులిపి నా చేతికి ఇచ్చి ట్యూన్స్ చేయించుకున్నాడు’ అంటూ మణిశర్మ ఎమోషనల్ అయ్యారు. తనలోని టాలెంట్‌ను మళ్ళీ గుర్తించి, తన సంగీతానికి ప్రాణం పోసిన సాయి రాజేష్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక పక్కా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రాబోతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’తో.. మణిశర్మ బాక్సాఫీస్ వద్ద తన మ్యూజికల్ మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజంట్ మణి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్‌తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
తాజావార్తలు
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
-
Durefishan Saleem: పాక్ నటి డేటింగ్ రూమర్స్.. యూట్యూబర్‌తో పెళ్లి వార్తలపై మేకప్ ఆర్టిస్ట్ షాకింగ్ రియాక్షన్
-
India – Pakistan: భారత్ – పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
-
Jana Nayagan : జననాయగన్ రిలీజ్‌కు అన్ని దారులు క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
GST Collection June 2026: జూన్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!