London: లండన్లో ఓ వ్యక్తి కత్తితో హల్చల్.. పలువురిపై దాడి, అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లండన్ (లండన్ స్టబ్)లో కత్తి దాడి కలకలం సృష్టించింది. నార్త్-ఈస్ట్ లండన్‌లో ఓ వ్యక్తి కత్తితో ప్రజలు, పోలీసులపై దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడే ముందు దుండగుడు తన కారును ఓ ఇంట్లోకి తీసుకెళ్లి.. అక్కడున్న వారిపై దాడి చేశాడని పేర్కొన్నారు. కాగా.. 36 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు కూడా ఆ వ్యక్తి చాలా మంది వ్యక్తులు, పోలీసులపై దాడికి పాల్పడ్డాడు.
Read Also: T20 World Cup 2024: వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ టీం రెడీ.. టీంను ప్రకటించిన ఈసీబీ..
Also Read
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
ఈస్ట్ హైనాల్ట్ సమీపంలో ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగిందని మెట్రోపాలిటన్ పోలీసులు మంగళవారం తెలిపారు. కాగా.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు.. ఈ దాడికి సంబంధించి డిప్యూటీ అసిస్టెంట్ కమీషనర్ ఏడె అడెలెకాన్ మాట్లాడుతూ, “ఈ సంఘటన ఉగ్రవాదానికి సంబంధించినదిగా కనిపించడం లేదు.” అని తెలిపారు.
Read Also: CM YS Jagan: చంద్రబాబు నీ స్కీమ్‌లు ఏమిటి?.. ఒక్కటైనా గుర్తుందా?
సోషల్ మీడియాలో ఈ దాడికి సంబంధించి వీడియో పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి కత్తితో ఇళ్ల దగ్గర వీధుల్లో ఉన్నట్లుగా కనిపించాడు. ఈ ఘటనపై బ్రిటన్ అంతర్గత మంత్రి జేమ్స్ స్పందిస్తూ.. “ఈ ఉదయం హైనాల్ట్ స్టేషన్‌లో జరిగిన సంఘటన విచారకరం.. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నాను” అని అన్నారు. “నా ఆలోచనలు ప్రభావితమైన వారితో ఉన్నాయి.” అని తెలిపారు. మరోవైపు.. లండన్ మేయర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అదనపు భరోసా పెట్రోలింగ్‌లను మోహరిస్తాయని.. ఊహాగానాలకు దూరంగా ఉండాలని, దాడి దృశ్యాలను షేర్ చేయొద్దని ప్రజలను కోరారు.
#Breaking
Several injuries were reported in a stabbing in London#London #UK
A critical incident has been declared with multiple people injured when a car rammed into a house in east London. Several people have been stabbed in Hainault, Redbridge after the car crashed into a… pic.twitter.com/OgjanbOLsR— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) April 30, 2024
- Tags
- arrest
- London
- Man
- sword
- telugu news
తాజావార్తలు
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?