Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Man Killed Wife After Suspecting About Extra Marital Affair Then Took His Own Life

Nashik : గాఢ నిద్రలో కొడుకు.. తెల్లారేసరికి శవాలైన తల్లిదండ్రులు

Published Date :September 14, 2023 , 12:18 pm
By Rakesh Reddy
Nashik : గాఢ నిద్రలో కొడుకు.. తెల్లారేసరికి శవాలైన తల్లిదండ్రులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nashik : భార్యాభర్తల అనుబంధం ఊరగాయ లాంటిది. ఊరగాయ ఎలాగైతే పుల్లగా.. కారంగా ఉంటుందో కాపురం కూడా అలాగే ఉంటుంది. కాపురంలో చిన్నపాటి ఘర్షణ, గొడవలు సర్వ సాధారణం. కానీ కొన్ని కొన్ని సార్లు చిన్న తగాదా కూడా విషాదకరం అవుతుంది. అలా ఓ భర్త తీసుకున్న నిర్ణయం ఓ కొడుకుకు తల్లిని దూరం చేసింది. ఈ విషాదకరమైన ఘటన నాసిక్‌లో జరిగింది. అప్పటివరకు ఆనందంతో వెల్లివిరిసిన ఇళ్లు ఇప్పుడు బోసి పోయింది.

Read Also:Chandrababu: చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్, లోకేష్ ములాఖత్

నాసిక్ సమీపంలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. అయితే తెల్లవారుజామున లేచి బయటకు రాగానే అక్కడ చూసిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. అతని తల్లి నేలపై శవమై కనిపించగా, అతని తండ్రి ఉరివేసుకున్నాడు. ఈ షాకింగ్ సంఘటన నాసిక్‌లోని అద్గావ్ శివారాలోని తుల్జాభవాని రోహౌస్‌లో జరగింది. మృతులను విశాల్ ఘోర్పడే, ధనశ్రీ ఘోర్పడేగా గుర్తించారు. అనైతిక సంబంధం ఉందనే అనుమానంతో హత్య జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ హత్య రెండో లేదా మూడో వ్యక్తి చేయలేదని, భర్త విశాల్ చేసిన హత్య అని అర్థమవుతోంది.

Read Also:BR Ambedkar: “అంబేద్కర్ టైపిస్ట్, ప్రూఫ్ రీడర్”.. వీహెచ్‌పీ మాజీ నేత అరెస్ట్..

పెళ్లయినప్పటి నుంచి ధనశ్రీ పాత్రపై విశాల్‌కు అనుమానం. ఈ విషయంలోనే వారి మధ్య చాలాసార్లు గొడవలు జరిగేవి. ఘటన జరిగిన రోజు కూడా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆఖరికి విశాల్ కి చాలా కోపం వచ్చింది. కొడుకు నిద్రిస్తున్న సమయంలో విశాల్ తీవ్ర ఆవేశానికి లోనైన ధనశ్రీ భార్యను తలపై బాది చంపేశాడు. అనంతరం తన జీవితాన్ని కూడా ముగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. గదిలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో అడ్గావ్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Husband wife dispute
  • Nashik Crime News
  • nashik news

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions