Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Man Cuts Off Mother In Laws Nose In Rajasthans Jalore Flees With It

Man cuts off mother-in-law’s nose: అత్త ముక్కు కోసేసిన అల్లుడు.. ఆ భాగాన్ని చేతిలో పట్టుకొని పరార్..

Published Date :March 8, 2026 , 7:35 pm
By Burugadda Veerababu
  • అత్త ముక్కు కోసిన అల్లుడు..
  • ముక్కు భాగాన్ని పట్టుకొని పరార్..
  • రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో ఘటన..
Man cuts off mother-in-law’s nose: అత్త ముక్కు కోసేసిన అల్లుడు.. ఆ భాగాన్ని చేతిలో పట్టుకొని పరార్..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో చాలా కాలంగా కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. శనివారం ఒక వ్యక్తి తన అత్తగారి ముక్కును కత్తెరతో కోసేశాడు. అంతటితో ఆగకుండాజజ ఆ కోసిన ముక్కు ముక్కను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సర్వానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు కైలీ దేవి (52) తన అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా.. దారిలోనే అల్లుడు సోహన్‌లాల్ ఆమెపై దాడి చేశాడు.

Also Read:Bamruk-ud-Daula lake: హైదరాబాద్‌లో ప్రారంభానికి సిద్ధంగా మరో చెరువు.. సంతోషంలో స్థానికులు..

Also Read

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
  • Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
Add as a preferred
source on google

ఆరేళ్ల క్రితం సోహన్‌లాల్‌కు.. కైలీ దేవి కుమార్తె సరితతో పెళ్లయింది. వీరికి గతేడాది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దాంతో సరిత తన భర్తకు దూరంగా పుట్టింటిలోనే ఉంటోంది. ఈ గొడవను పరిష్కరించేందుకు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టినా, ఏమీ తేలలేదు.

తన సంసారంలో గొడవలకు అత్తగారే కారణమని, ఆమె తన భార్యను తనకి వ్యతిరేకంగా మారుస్తోందని సోహన్‌లాల్ అనుమానించేవాడు. ఇదే విషయమై శనివారం మధ్యాహ్నం 2 గంటలకే వారి ఇంట్లో గొడవ జరిగింది. ఆ వేధింపులు భరించలేక.. అత్త కైలీ దేవి పోలీసులకు ఫిర్యాదు చేయాలని బయలుదేరింది. ఆ సమయంలోనే అల్లుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Also Read:Marriage: ఆడబిడ్డకు అండగా ‘వైద్యుల’ బృందం.. సోషల్ మీడియా పరిచయం పెళ్లి బంధమైన వేళ..

గాయపడిన కైలీ దేవిని ముందుగా సాంచోర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను గుజరాత్‌లోని మెహసానా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సోహన్‌లాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • crime against women India
  • family dispute violence
  • Jalore district incident
  • man cuts mother-in-law's nose
  • Rajasthan Crime News

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions