Malala Meeting: నేడు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో మాలల సదస్సు జగనుంది. కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో త్వరలో రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తామని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ ప్రకటించారు ఇదివరకే. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని స్పష్టం చేసారు హర్ష కుమార్. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ – క్రీమీలేయర్ ను వ్యతిరేకిస్తూ గుంటూరులో సోమవారం నాడు సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన హర్షకుమార్ మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వరలోనే విధి, విధానాలు, పార్టీ నాయకుడు ఎవరు..? అనే విషయాలను ప్రకటిస్తామని తెలిపారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
దేశం మొత్తం వర్గీకరణ వ్యతిరేకిస్తుంటే ఉమ్మడి ఏపీలో మాత్రం మాదిగ లు భిన్నంగా వ్యవహరిస్తున్నారని , ఒక వ్యక్తి సృష్టించిన ఉద్యమంతో వర్గీకరణ చేస్తున్నారని హర్ష కుమార్ వ్యాఖ్యానించారు.
India On Iran: ‘‘మీ సొంత రికార్డు చూసుకో’’.. మైనారిటీలపై ఇరాన్ సుప్రీం లీడర్ కామెంట్లపై భారత్ ఫైర్..