Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Machavaram Gas Leak: అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో గ్యాస్ పైప్‌లైన్ లీకేజ్ మరోసారి కలకలం రేపింది. ఈనెల 26వ తేదీన పంట పొలాల్లో లీకైన పైప్‌లైన్ నుంచి మరోసారి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైప్‌లైన్ నుంచి గ్యాస్ ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతమంతా గ్యాస్ వాసన వ్యాపించింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు.
సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లీకేజీని అదుపులోకి తీసుకొచ్చి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. గతంలో లీకైన పైప్‌లైన్ నుంచే మరోసారి గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి లీకేజీని నియంత్రించినప్పటికీ తిరిగి అదే సమస్య తలెత్తడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తరచూ గ్యాస్ లీకేజీలు చోటుచేసుకోకుండా అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Also Read
- ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
- Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
- India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
- Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
- Tags
- ap
- Gas Leak
- Machavaram
తాజావార్తలు
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!