Maangalya Shopping Mall: హైదరాబాద్‌లో మరో మాంగళ్య షాపింగ్ మాల్.. గ్రాండ్ ఓపెనింగ్‌కు స్టార్ హీరోయిన్..
- తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలోని అతిపెద్ద కుటుంబ రిటైల్ షాపింగ్ గమ్యస్థానంగా పేరు.
- సెప్టెంబర్ 27న గ్రాండ్ గా మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ .
- నార్సింగి మెయిన్ రోడ్ - హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన కొత్త షో రూమ్ ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maangalya Shopping Mall Narsingi Main Road Hyderabad: షాపింగ్ అనుభవాన్ని మరింతగా సులువుగా మార్చేందుకు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలోని అతిపెద్ద కుటుంబ రిటైల్ షాపింగ్ గమ్యస్థానంగా పేరుపొందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ తమ మరో ప్రతిష్టాత్మకమైన మాల్ ను సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ప్రారంభచబోనుంది. సెప్టెంబర్ 27న ఉదయం 11:00 గంటలకు నార్సింగి మెయిన్ రోడ్, హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన వారి కొత్త షో రూమ్ ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సినీ నటి సంయుక్త మీనన్ హాజరై సందడి చేయనున్నారు.
తెలుగు వారి వస్త్రాలయం అంటే గుర్తుకొచ్చేది మాంగళ్య షాపింగ్ మాల్. ఈ కొత్త షోరూంలో ఫ్యాషన్ ప్రియులకు తగ్గట్టుగా వస్త్రాలు ఉండబోతున్నాయి. ప్రత్యేక డిజైన్లు, వివిధ రకాల కలెక్షన్స్ తప్పకుండా మగువలను ఆకట్టుకుంటాయి. నార్సింగి మెయిన్ రోడ్ లోని మాంగళ్య షాపింగ్ మాల్ కొత్త వస్త్రాలయం ప్రారంభం సందర్భంగా ఈ ఈవెంట్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు హీరోయిన్ సంయుక్త మీనన్ హాజరు కానున్నారు. వీరి చేతుల మీదుగా ఈ కొత్త వస్త్రాలయాన్ని ప్రారంభిస్తారు. రిబ్బన్ కటింగ్ వేడుక తర్వాత, మాల్ పర్యటన, ఉత్పత్తి ప్రదర్శనలు, ప్రత్యేక డిస్కౌంట్లు లాంటి ఉండనున్నాయి. ప్రత్యేకమైన ప్రారంభ రోజు ఆఫర్లతో మరపురాని షాపింగ్ అనుభవం కోసం సిద్ధంగా ఉండండి. మాంగళ్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానం పలుకుతోంది యాజమాన్యం. ఇక కార్యక్రమం గురించి ఈవెంట్ మేనేజ్మెంట్ 9849505464ను సంప్రదించవచ్చు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..