Maangalya Shopping Mall Narsingi Main Road Hyderabad: షాపింగ్ అనుభవాన్ని మరింతగా సులువుగా మార్చేందుకు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలోని అతిపెద్ద కుటుంబ రిటైల్ షాపింగ్ గమ్యస్థానంగా పేరుపొందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ తమ మరో ప్రతిష్టాత్మకమైన మాల్ ను సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ప్రారంభచబోనుంది. సెప్టెంబర్