హైదరాబాద్ మెట్రో రైల్ పై కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ మెట్రో నుండి ఎల్ ఎండ్ టి తప్పుకున్నది. తెలంగాణ ప్రభుత్వం, ఎల్&టీ సీఎండీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఇకపై తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి హైదరాబాద్ మెట్రో రైల్. ప్రభుత్వమే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఉదయం మెట్రో అధికారులతో సీఎం రేవంత్ భేటి అయ్యారు. మెట్రో రైల్ నెట్‌వర్క్ పొడవు పరంగా 2014లో దేశంలో రెండవ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు దేశంలో 9వ స్థానానికి పడిపోయింది.ఎల్&టీ అప్పుల టేకోవర్ కు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.. రూ. 13 వేల కోట్ల అప్పును టేకోవర్ చేయనున్నది తెలంగాణ ప్రభుత్వం.. ఎల్&టీ కి రూ. 2,100 కోట్లు చెల్లించనున్నది తెలంగాణ ప్రభుత్వం.
Hyderabad Metro: కీలక పరిణామం.. హైదరాబాద్ మెట్రో నుంచి తప్పుకున్న ఎల్ ఎండ్ టి..
- హైదరాబాద్ మెట్రో రైల్ పై కీలక పరిణామం
- హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ నుంచి తప్పుకున్న ఎల్&టీ
- తెలంగాణ ప్రభుత్వం, ఎల్&టీ సీఎండీకి మధ్య కుదిరిన ఒప్పందం

Hyd Metro