NTV Telugu Site icon

Lovers Suicide: అరకు లోయలో ప్రేమ జంట ఆత్మహత్య

Lovers Suicide

Lovers Suicide

Lovers Suicide: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం కరకవలస గ్రామ సమీపంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గిరిజనులా, పర్యాటకులా ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. సుంకరమెట్ట, కటికి జలపాతం మధ్య ఉన్న అడవిలో భారీ వృక్షానికి వీరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. వారిద్దరు ఎవరూ అనే కోణంలో విచారణ చేపట్టారు.

 

Read Also: Rohit Sharma: మాజీ క్రికెటర్‌ రోహిత్ శర్మ కన్నుమూత