LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సెన్సార్ కంప్లిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రదీప్ రంగనాథన్ గురించి పరిచయం అక్కర్లేదు తన నటన డైరెక్షన్‌తో తమిళ, తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నా. ఇక ఆయన లేటెస్ట్ మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Love Insurance Kompany) విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో ప్రదీప్ సరసన ‘బేబమ్మ’ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, వెర్సటైల్ యాక్టర్ ఎస్.జె. సూర్య ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సాంగ్స్ ఇప్పటికే చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. నయనతార ఎస్.ఎస్. లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ పద్మిని సినిమాస్ విడుదల చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
Also Read : Kiara Advani : అమ్మనయ్యాక.. అలా మారక తప్పలేదు..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
సమాచారం ప్రకారం సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా నిడివి విషయానికి వస్తే.. 2 గంటల 36 నిమిషాలుగా మేకర్స్ లాక్ చేశారు. ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌కు ఇది పర్‌ఫెక్ట్ రన్‌టైమ్ అని చెప్పొచ్చు. ఏప్రిల్ 10, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రదీప్ రంగనాథన్ మార్క్ కామెడీ, విఘ్నేష్ శివన్ మార్క్ మేకింగ్‌తో తోడవ్వడంతో ఈ ‘LIK’ బాక్సాఫీస్ వద్ద మరో ‘లవ్ టుడే’ రేంజ్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!