Jammu Kashmir Budget: మూజువాణి ఓటుతో జమ్మూకశ్మీర్ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir Budget: అదానీ సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు డిమాండ్‌పై ప్రతిపక్షాల గందరగోళం మధ్య కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు చెందిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.118 లక్షల కోట్ల బడ్జెట్‌ను లోక్‌సభ ఈరోజు ఆమోదించింది.
Read Also: Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట.. దేశ సరిహద్దుల్లో అప్రమత్తం
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ మళ్లీ సమావేశమైన వెంటనే, ప్రస్తుతం కేంద్ర పాలనలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌పై చర్చను ప్రారంభించాల్సిందిగా ప్రొసీడింగ్స్‌కు అధ్యక్షత వహించిన రాజేంద్ర అగర్వాల్ బీజేపీకి చెందిన జుగల్ కిషోర్ శర్మను కోరారు. బడ్జెట్‌ను ఆమోదించే ప్రక్రియ ప్రారంభించిన తర్వాత జుగల్ కిషోర్ శర్మ ఒక నిమిషం పాటు మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌ను నినాదాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదించారు.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..