Viral : రైల్వే ట్రాక్‌పై ఆవు… చాకచక్యంగా ప్రాణాలు కాపాడిన లోకో ఫైలట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : ఆవు రైల్వే ట్రాక్ దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఆవు ట్రాక్‌ను దాటాలని చూస్తుంది, అయితే అదే సమయంలో రైలు వస్తుంది. ట్రాక్ దాటుతున్న ఆవును చూసి రైలు డ్రైవర్ మానవత్వం ప్రదర్శించి రైలు వేగం తగ్గించడంతో ఆవు ట్రాక్ దాటింది. రైలులోని పైలట్ క్యాబిన్ నుండి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రజలు రైలు డ్రైవర్ పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ట్రాక్ దాటుతున్న ఆవును చూసి పైలట్ హారన్ మోగించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పైలట్ రైలును ఆపేశాడు. మనుషులకు బాగానే ఉంటుంది కానీ జంతువుల కోసం రైలు ఆగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఆవును చూసిన డ్రైవర్ రైలును ఆపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. 6 వేల మందికి పైగా లైక్ చేశారు.
Read Also:Mallu Bhatti Vikramarka: మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన..
Also Read
రైల్వే ట్రాక్‌పై రైలు ముందుకి రావడం అంటే మీ ప్రాణాలకు ప్రమాదం. అందుకే రైలు పట్టాలపై నడవకుండా కఠిన ఆంక్షలు విధించారు. అయితే పొరపాటున రైలు పట్టాలు దాటడం వల్ల కొందరు మృత్యువాత పడిన సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా మూగ జంతువులు రైలు పట్టాలు దాటుతున్న ఘటనలు అనేకం. జంతువులు ట్రాక్‌పైకి వస్తే, వాటి మనుగడ లోకో పైలట్ దాతృత్వంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కొన్ని మీటర్ల దూరంలో ట్రాక్‌పై మరో ఆవు కనిపించింది. పైలట్ హారన్ కొట్టినా ఫలితం లేకపోయింది. దీంతో పైలట్ రైలును ఆపేశాడు. ఆవును చూసిన డ్రైవర్ రైలును ఆపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. 6 వేల మందికి పైగా లైక్ చేశారు.
Read Also:Pregnant Women Food: గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాలు అసలు తినకూడదు తెలుసా..?
ఆవు ప్రాణాలను కాపాడేందుకు రైలును నిలిపివేసిన లోకో పైలట్ మానవత్వం, సమయస్ఫూర్తి పట్ల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. గొంతు లేని ప్రాణిని కాపాడిన పైలట్ అన్నాకు సెల్యూట్ అని కొందరు వ్యాఖ్యానించారు. అలాంటి వారిని చూస్తే మానవత్వం ఇంకా బతికే ఉందనే నమ్మకం కలుగుతోందని యూజర్లు సోషల్ మీడియాలో రాశారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!