అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్లకు ఎన్నో కొత్త పథకాలను అందిస్తుంది.. అందులో మహిళలకు కూడా మంచి ప్రయోజనాలున్న ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి ఆధార్ శిలా ప్లాన్ నాన్-లింక్డ్ స్కీమ్, అంటే ఇది స్టాక్ మార్కెట్ పనితీరు లేదా మరే ఇతర పెట్టుబడిపై ఆధారపడి ఉండదు. ఈ స్కీమ్ పాలసీ మెచ్య�