Lashkar-e-Taiba: పాకిస్థాన్‌లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lashkar-e-Taiba: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తొయిబా’ (LeT) అంతర్గత వర్గాల నుంచి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గత నాలుగేళ్లలో (2020 నుంచి) పాకిస్థాన్‌లోని వివిధ ప్రధాన నగరాల్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని లష్కరే తొయిబా సీనియర్ ఆపరేటివ్ రిజ్వాన్ హనీఫ్ బహిరంగంగా అంగీకరించాడు. పాకిస్థాన్‌లో జరిగిన ఓ సభలో అతడు మాట్లాడుతూ.. ఈ వరుస హత్యలకు భారత గూఢచార సంస్థలే కారణమని ఆరోపించాడు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలాకోట్ వంటి వివిధ ప్రాంతాలలో తమ క్యాడర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ హత్యలు జరిగాయని పేర్కొన్నాడు.
మతవిద్వేష పూరిత ప్రసంగం
తన ప్రసంగంలో ఈ నష్టాన్ని అంగీకరించడమే కాకుండా, ఇతర మతాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన రిజ్వాన్ హనీఫ్, తమ సిద్ధాంతాలను సమర్థించుకుంటూ ఇతర విశ్వాసాలను తీవ్రంగా అపహాస్యం చేశాడు. ఉగ్రవాద సంస్థలు ప్రజలను రాడికలైజ్ చేయడానికి, తమ పప్పులు ఉడకబెట్టుకోవడానికి మతాన్ని ఎలా ఆయుధంగా వాడుకుంటాయనే దానికి ఈ ఘటన మరొక నిదర్శనంగా నిలిచింది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు అజ్ఞాత వ్యక్తుల చేతిలో వరసగా హతమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వయంగా లష్కరే తొయిబా ఉన్నత స్థాయి నాయకుడే తమ ముఠాకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని అంగీకరించడం గమనార్హం.
Also Read
- Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు... ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
- Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
-
Lashkar-e-Taiba: పాకిస్థాన్‌లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!