Lakshya Sen: పతక పోరులో ఓడిన ‘లక్ష్యసేన్’.. పతకం లేకుండానే..
- 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్ కాంస్య పతకాన్ని గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు.
- 22 ఏళ్ల బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరులో ఓడిపోయాడు.
- మలేషియా ఏడో సీడ్ లీ జి జియాతో 21-12 16-21 11-21 తేడాతో ఓడిపోయాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshya Sen Paris Olympics 2024: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్ కాంస్య పతకాన్ని గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. 22 ఏళ్ల బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరులో మలేషియా ఏడో సీడ్ లీ జి జియాతో 21-12, 16-21, 11-21 తేడాతో ఓడిపోయాడు. సైనా నెహ్వాల్, పివి సింధు బ్యాడ్మింటన్ లో భారతదేశం నుండి ఒలింపిక్ పతకాలు సాధించిన విజేతలుగా మిగిలిపోయారు. మ్యాచ్ మొదట్లో సేన్ కొన్ని అద్భుతమైన ర్యాలీలతో మొదటి గేమ్ ను సొంతం చేసుకున్నాడు.
Andhra Pradesh: వాలంటీర్ల కొనసాగింపుపై మంత్రి కీలక ప్రకటన
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
సెకండ్ హాఫ్‌లో భారత ఆటగాడు సేన్ ను జియా జియాను భీకర స్మాష్ లతో కలవరపరిచాడు. తర్వాత ప్రతీకారం తీర్చుకుని వరుసగా పాయింట్లు సాధించి గేమ్‌ను సాధించాడు. ఆపై సేన్ చారిత్రాత్మక పతకాన్ని సాధించడంలో విఫలమయ్యాడు. 2012 లండన్ గేమ్స్‌లో నెహ్వాల్ భారత్‌కు మొట్టమొదటి ఒలింపిక్ పతకాన్ని అందించింది. ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సింధు ఒలింపిక్స్‌లో 2016 రియోలో రజతం, 2020 టోక్యోలో కాంస్యం సాధించింది.
Infinix Note 40x 5G: తక్కువ ధరలో ఐఫోన్ 15 లుక్‌తో వచ్చేస్తున్న ఇన్ఫినిక్స్ 5G మొబైల్..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!