Infinix Note 40x 5G: తక్కువ ధరలో ఐఫోన్ 15 లుక్‌తో వచ్చేస్తున్న ఇన్ఫినిక్స్ 5G మొబైల్..
- Infinix భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Infinix Note 40x 5Gని విడుదల.
- మిడ్ రేంజ్ సెగ్మెంట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే.
- మల్టీ టాస్కింగ్‌లో బలమైన పనితీరును ఇస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix Note 40x 5G: Infinix భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Infinix Note 40x 5Gని విడుదల చేసింది. ఎవరైనా మిడ్ రేంజ్ సెగ్మెంట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు మార్కెట్లో కొత్త ఫోన్ వచ్చేసింది. ఇది రోజువారీ పనితో పాటు మల్టీ టాస్కింగ్‌లో బలమైన పనితీరును ఇస్తుంది. నిజానికి ఇది కంపెనీ ప్రకారం ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్.
Laptop Battery Life Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ వల్ల ఇబ్బంది పడుతున్నారా..? ఈ టిప్స్ పాటించండి
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
Infinix మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో శక్తివంతమైన ప్రాసెసర్. పెద్ద డిస్‌ప్లే, ఇతర బలమైన ఫీచర్లను అందించింది. ఇందులో Media Tek డైమెన్షన్ 6300 ప్రాసెసర్ ఉంది. అయితే దీని డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Infinix రెండు వేరియంట్ లతో Infinix నోట్ 40x 5Gని విడుదల చేసింది. మొదటి వేరియంట్ 8GB RAM, 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ మోడల్ ధర రూ.13,499. దీని రెండవ మోడల్ 12GB RAM, 256GB నిల్వతో వస్తుంది. ఇందుకోసం ఈ మోడల్ ధర రూ.14,999 చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ దీనిని 3 కలర్ వేరియంట్ లలో ప్రవేశపెట్టింది. ఇందులో పామ్ బ్లూ, స్టార్ లైట్ బ్లాక్, లైమ్ గ్రీన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఆగస్టు 9 నుండి ఈ సేల్ భారతదేశంలో ప్రారంభమవుతుంది.
Vitamin E Capsules: విటమిన్ E క్యాప్సూల్స్ తెగ వాడేస్తున్నారా.? జాగ్రత్త సుమీ..
మీరు తక్కువ ధరలో మంచి కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, Infinix Note 40x 5G మీకు ఈ ఫోన్ ఉత్తమ ఎంపిక. ఈ స్మార్ట్‌ఫోన్ లో కంపెనీ AI ఆధారిత 108MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇచ్చింది. దీనికి క్వాడ్ LED ఫ్లాష్ లైట్ సపోర్ట్ ఉంది. కంపెనీ తన కెమెరా సెటప్‌లో 15 కంటే ఎక్కువ మోడ్ లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!