Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Kvn Productions Faces Setbacks Toxic Jananayagan Kd The Devil Mega158 Delays

KVN Productions : కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్‌కు వరుస తలనొప్పులు

Published Date :March 5, 2026 , 8:44 am
By subbarao kilari
KVN Productions : కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్‌కు  వరుస తలనొప్పులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

లో బడ్జెట్ సినిమాలు తీసే శాండిల్ వుడ్‌కు భారీ చిత్రాలను నిర్మించే స్థాయికి తీసుకెళ్లింది హోంబలే. ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ను స్ఫూర్తిగా తీసుకుని డిస్ట్రిబ్యూషన్ రంగంలో నుండి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది కెవిఎన్ ప్రొడక్షన్స్. సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోలతో వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించింది.. కానీ ఏం లాభం తీసిన సినిమాలన్నీ రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి హోల్డ్ అవుతున్నాయి. మొన్న జననాయగన్, నిన్న టాక్సిక్ వాయిదాల పర్వంలో నడుస్తున్నాయి.

దళపతి విజయ్ లాస్ట్ మూవీగా చెప్పుకుంటోన్న జన నాయగన్‌పై భారీగా ఖర్చు పెట్టింది కెవిన్ ప్రొడక్షన్ హౌస్. సుమారు 400 కోట్లతో నిర్మించిన ఈ బొమ్మ ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సి ఉండగా… లాస్ట్ మినిట్‌లో సెన్సార్ ఇష్యూ వల్ల పోస్ట్ పోనైంది. సుప్రీంకోర్టు వరకు చేరినా ఈ పంచాయతీ తేలలేదు. దీంతో మూవీ ఎప్పుడొస్తుందో కూడా తెలియని సిచ్యుయేషన్. ఈ ఝలక్ నుండే ప్రొడక్షన్ హౌస్ కోలుకోలేదు అనుకుంటే.. తాజాగా టాక్సిక్ రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. రిలీజ్‌కు ఇంకా 15 రోజులుండగా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేసింది. పశ్చిమాసియా దేశాల్లో యుద్దం నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. యష్ టాక్సిక్‌ను 600 కోట్లతో నిర్మిస్తోంది కెవిన్ ప్రొడక్షన్ హౌస్. అయితే రీషూట్స్ వల్ల అనుకున్న దాని కన్నా బడ్జెట్ పెరిగిందన్నది శాండిల్ వుడ్ టాక్. తీరా విడుదల దగ్గరకు వచ్చేసరికి యుద్ధం సాకుగా చెప్పి పోస్ట్ పోన్ చేసింది. ఈ రెండే కాదు.. గత ఏడాదే రావాల్సిన ధ్రువ్ సర్జా కెడీ ద డెవిల్ కూడా ఎప్పుడు రిలీజౌతుందో చెప్పలేకపోతోంది. ఈ బొమ్మలన్నీ ల్యాబ్‌లకే పరిమితం కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయింది కెవిన్ సంస్థ. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లే చిరంజీవి- బాబి ప్రాజెక్ట్ నుండి తప్పుకుందన్న టాక్‌ నడుస్తోంది. ఈ విషయం తేలాలంటే.. మార్చి 14న మూవీ ఓపెనింగ్ రోజు జరగబోతోందట.. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read

  • Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..
  • BJP Journey In West Bengal: లేఫ్ట్ TO రైట్.. బెంగాల్‌లో కమల వికాసం?.. 1952 నుంచి 2026 వరకు బీజేపీ ప్రయాణం..
  • Vijay Personal Life Controversy: మళ్లీ తెర పైకి విజయ్ వ్యక్తిగత జీవితం.. 27 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటాడా..?
  • Tamil Nadu Election Results: విజయ్‌కి కాంగ్రెస్, వామపక్షాల మద్దతు..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Geetu Mohandas Toxic
  • JanaNayagan release date
  • KD The Devil movie update
  • KVN production issues
  • KVN Productions

తాజావార్తలు

  • Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

  • Tamilanadu : తమిళనాడులో విజయ్ విక్టరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా జూనియర్ ఎన్టీఆర్

  • Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..

  • BJP Journey In West Bengal: లేఫ్ట్ TO రైట్.. బెంగాల్‌లో కమల వికాసం?.. 1952 నుంచి 2026 వరకు బీజేపీ ప్రయాణం..

  • Vishwambhara: బర్త్ డే సర్ప్రైజ్.. విశ్వంభరలో త్రిష పాత్ర పేరు రివీల్ చేసిన చిత్ర యూనిట్!

  • Vijay Personal Life Controversy: మళ్లీ తెర పైకి విజయ్ వ్యక్తిగత జీవితం.. 27 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటాడా..?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions