Unbelievable Catch: ఇలా కూడా పడతారా.. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్!
- కుర్సాద్ దల్యాన్ అసాధారణమైన క్యాచ్
- క్యాచ్ ఆఫ్ ద ఇయర్
- సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stunning Catch Viral Video: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్యాచ్‌ను చూసిన ప్రతీ ఒక్కరూ వామ్మో అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ‘క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్’, ‘కనీవినీ ఎరుగని క్యాచ్’, ‘బాబోయ్ ఇలా కూడా క్యాచ్ పెట్టొచ్చా’, ‘క్యాచ్ ఆఫ్ ద ఇయర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాను అంతగా షేక్ చేస్తున్న ఈ క్యాచ్.. ఈసీఎస్ బల్గేరియా టీ20 టోర్నీలో చోటు చేసుకుంది.
టోర్నీలో భాగంగా శనివారం (ఆగష్టు 3)న వీటీయూ-ఎంయూ ప్లెవెన్, అఫ్యోంకరహిసర్ ఎస్హెచ్ఎస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ప్లెవెన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో అఫ్యోంకరహిసర్ ఫీల్డర్ కుర్సాద్ దల్యాన్ అసాధారణమైన క్యాచ్‌ను అందుకున్నాడు. అఫ్యోంకరహిసర్ బౌలర్ షకీల్ ఫరూకి వేసిన బంతిని ప్లెవెన్ బ్యాటర్ ఆనందు కృష్ణ.. ఆన్-సైడ్ వైపు భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే టైమింగ్ మిస్ అవ్వడంతో మిడ్ ఆన్‌లో బంతి గాల్లో లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న దల్యాన్ క్యాచ్ పట్టేందుకు పరుగెత్తుకొచ్చాడు. అయితే బంతి దూరంగా పడే అవకాశం ఉండడంతో కాలు ముందుకు పెట్టాడు.
Also Read
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
Also Read: Graham Thorpe Dead: ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ కన్నుమూత!
సరిగ్గా బంతి కుర్సాద్ దల్యాన్ పాదం మీద పడి గాల్లోకి లేచింది. దల్యాన్ సునాయాసంగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో బ్యాటర్ ఆనందు కృష్ణ సహా ఫీల్డర్లు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాంతో ప్లెవెన్ను 3.3 ఓవర్లలో 14 పరుగులకే నాలుగు వికెట్స్ కోల్పోయింది. దల్యాన్ క్యాచ్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్యోంకరహిసర్ నిర్ణీత 10 ఓవర్లలో 104/5 స్కోర్ చేసింది. ఛేదనలో ప్లెవెన్ 40/8కి పరిమితమైంది.
ONE OF THE CRAZIEST CATCHES EVER. 🤯
– Kurshad Dalyani, Take a bow. pic.twitter.com/DmRRckU6TN
— Johns. (@CricCrazyJohns) August 4, 2024
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!