Stunning Catch Viral Video: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్యాచ్‌ను చూసిన ప్రతీ ఒక్కరూ వామ్మో అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ‘క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్’, ‘కనీవినీ ఎరుగని క్యాచ్’, ‘బాబోయ్ ఇలా కూడా క్యాచ్ పెట్టొచ్చా’, ‘క్యాచ్ ఆఫ్ ద ఇయర్’ అ