Viral Video : ఓరి దేవుడో.. ఏందీ రా అరాచకం.. ఇది తింటే పోవడం పక్కా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫుడ్ కు సంబందించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ మధ్య జనాలను ఆకట్టుకోవడం కోసం కొత్త వెరైటీలను తయారు చేస్తున్నారు.. వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు…
ఐస్ క్రీమ్ లంటే ఇష్టపడని వాళ్లు అస్సలు ఉండరు.. చల్లగా తీయ్యగా ఉండటంతో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టంగా లాగిస్తారు.. అయితే మనం ఇప్పటివరకు రకరకాల వెరైటీగా ఐస్ క్రీమ్ లను చూస్తూనే ఉంటాం.. వీటిలో ఎన్ని రుచులు ఉండటం వల్ల ఎక్కువగా వీటిని తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.. తక్కువ ధర కావడంతో ఎక్కువ మంది వీటిని తినడానికి ఇష్టపడతారు.. అయితే ఇప్పుడు చూస్తే లేస్ ఐస్ క్రీమ్ తయారీ వీడియో తెగ వైరల్ అవుతుంది..ఆ ప్రయోగాన్ని చూసి నెటిజన్లు బాబోయ్ ఇదేమి ఆహారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
Also Read
- Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
- AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
- South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
- Ind Vs Pak: పాకిస్తాన్‌పై టీమిండియా ఆధిపత్యం.. 17 మ్యాచ్‌ల్లో 14 సార్లు భారత్‌దే గెలుపు.. నేడు మరో సమరం..
ఈ వీడియో లో లేస్, కుర్ కురేలతో ఐస్ క్రీమ్ ను తయారు చేశాడు ఓ ఫుడ్ వ్యాపారి.. ఓరి దేవుడో ఏంటి ఈ కాంబినేషన్ అనుకుంటున్నారా.. అవును మీరు వింటున్నది అక్షరాల నిజం.. ఈ విచిత్ర వంటకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో వ్యాపారి ముందుగా లేస్, కుర్ కురేలను వేస్తాడు.. దానికి ఐస్ క్రీమ్ ను యాడ్ చేస్తాడు.. ఆ తర్వాత పాలు వేసి దాన్ని బాగా కీమా లాగా చేసి కలుపుతాడు.. తర్వాత రోల్ లాగా చేస్తాడు.. అంతే దాన్ని రోల్ మాదిరి చేసి ఒక కప్ లో పెట్టి ఇస్తాడు.. టేస్ట్ ఏమోగానీ, అది చూడటానికి చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
-
AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
-
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
-
South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
-
APFDC Chairman : ఏపీలో 3 నెలల్లో 400 థియేటర్లు బంద్.. టికెట్ రేట్ల పెంపుపై అత్యాశ వద్దు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!