Kriti Shetty: బ్యాక్ లెస్ పోజుల్లో మైండ్ బ్లాక్ చేసిన ఉప్పెన బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా పేరును తీసుకురాలేదు.. అయితే ఎప్పుడు పద్దతిగా కనిపించే ఈ అమ్మడు.. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ అందాలతో కుర్రకారును ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా బ్యాక్ అందాలతో పిచ్చెక్కించేలా పోజులిచ్చింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అవికాస్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
కృతి శెట్టి కూడా స్కిన్ షో చేస్తున్నారు. పొట్టిబట్టల్లో హాట్ గా కనిపిస్తున్నారు. తాజాగా కృతి సనన్ షార్ట్ ఫ్రాక్ ధరించి క్రేజీ ఫోటో షూట్ చేసింది… ఈ మధ్య కృతి శెట్టి మరో కన్నడ బ్యూటీ శ్రీలీల నుండి కాంపిటీషన్ ఎదుర్కొంటుంది. శ్రీలీల ఫార్మ్ లోకి వచ్చాక కృతికి ఆఫర్స్ తగ్గాయి. గత ఏడాది ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. దీంతో రేసులో వెనుకబడింది..ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి దెబ్బకు స్టార్డం తెచ్చుకుంది. ఉప్పెన విజయంలో సింహ భాగం కృతి శెట్టిదే. తన వయసుకు పాత్రలో కృతి చాలా సహజంగా అనిపించింది..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
నాని నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ యంగ్ హీరోయిన్. ఇక శ్యామ్ సింగరాయ్ మూవీలో ఒకింత హద్దులు దాటి బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. నానికి లిప్ లాక్స్ ఇవ్వడంతో పాటు బెడ్ సీన్స్ లో నటించింది..బంగార్రాజు హిట్ తో కృతి హ్యాట్రిక్ పూర్తి చేసింది. వరుసగా మూడు హిట్ చిత్రాలలో నటించిన హీరోయిన్ రికార్డులకు ఎక్కింది.. ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. ఒకే ఒక చిత్రం శర్వానంద్ తో. మరో కొత్త ప్రాజెక్ట్ కి ఆమె సైన్ చేయలేదు. తమిళంలో ఒకటి రెండు చిత్రాలు చేస్తున్నట్లు సమాచారం..ఈ సినిమాలన్నా హిట్ ను అందిస్తాయేమో చూడాలి..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..

