Krithi Shetty: సాలిడ్ హిట్‌తో మలయాళ కెరీర్‌ను ప్రారంభించిన బేబమ్మ
- మలయాళంలో అరంగేట్రం చేసిన కృతి శెట్టి
- సాలిడ్ హిట్‌తో మలయాళ కెరీర్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krithi Shetty: కృతి శెట్టి టాలీవుడ్లో ‘ఉప్పెన’ రూపంలో భారీ బ్లాక్‌బస్టర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ”ఉప్పెన” ఘనవిజయంతో కృతికి టాలీవుడ్లో ఆఫర్లు వెల్లువెత్తాయి, అయితే ఇటీవల ఆమె నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చాలా మంది యువ కథానాయికను అన్‌లక్కీ అంటూ ముద్ర వేశారు. కానీ నటి ఇప్పుడు సాలిడ్ హిట్‌తో తిరిగి వచ్చింది. కృతి శెట్టి ఇటీవలే టోవినో థామస్ హీరోగా తెరకెక్కిన ‘అజయంతే రాండమ్ మోషణం (ARM)’తో మలయాళంలో అరంగేట్రం చేసింది. జితిన్ లాల్ దర్శకత్వం వహించిన యాక్షన్-అడ్వెంచర్ (డైరెక్ట్ డెబ్యూ) భారీ బ్లాక్‌బస్టర్‌గా మారుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 50 కోట్లు కలెక్ట్ చేయగా.. ఇంకా థియేటర్లలో ఈ సినిమాను చూసేందుకు అభిమానుల టికెట్ల కోసం క్యూలు కడుతున్నారు.
Read Also: Malavika Mohanan: ప్రభాస్‌పై మాళవిక ప్రసంసల వర్షం.. ‘రాజాసాబ్’ షూటింగ్ అప్డేట్
Also Read
- AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
- Suryakumar Yadav: "ప్రధాని మోడీని కలిశాకే నా లక్ మారింది.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చా".. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
- Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
చెడ్డ ఇమేజ్‌ని చెరిపివేయడానికి కేవలం ఒక్క విజయం చాలు అని కృతి శెట్టి నిరూపించింది. కృతి తన మొట్టమొదటి మలయాళ చిత్రంతో తనను ద్వేషించే వారి నోర్లు మూయించింది. ‘అజయంతే రాండమ్ మోషణం (ARM)’ సూపర్ సక్సెస్‌తో కృతి శెట్టిని అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కృతి శెట్టి ఇప్పుడు తమిళ సినిమాలో కూడా బిజీగా ఉంది. వా వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జెనీ అనే చిత్రాల్లో కృతి శెట్టి నటిస్తున్నారు. త్వరలోనే ఆ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
తాజావార్తలు
-
Ram Nithin: రామ్ నితిన్ కొత్త మూవీ.. ఇద్దరు అందాల భామలతో క్రేజీ ప్రాజెక్ట్!
-
Rohit Sharma: ఆ ఫోన్ కోసం గంటల తరబడి ఎదురుచూశా.. కునుకు పట్టలేదు.. చివరకు..!
-
Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
-
AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
-
Copper Prices: బంగారం, వెండి బాటలోనే రాగి.. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్‌లు చౌకగా దొరుకుతాయా?
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!