భక్తిటీవీ కోటిదీపోత్సవం- 6వ రోజు .. క్షీరాబ్దిద్వాదశి పర్వదినాన.. సింహాద్రి అప్పన్నకు మహానీరాజనం.. సింహాద్రి అప్పన్నకు కోటి తులసీదళార్చన.. శ్రీదేవీ భూదేవి సమేత శ్రీనివాసునికి స్నపన తిరుమంజనం.. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహుని కల్యాణం.. అందరూ పాల్గొనండి.. సింహాద్రి అప్పన్న అనుగ్రహాన్ని పొందండి..!
https://youtu.be/llguxWfhWf4
