Kollu Ravindra: పేర్ని నానికి కొల్లు రవీంద్ర కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kollu Ravindra: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అవాకులు చవాకులు పేలితే పళ్లు రాలుతాయంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.. పట్టాల ముసుగులో మీరు చేసిన నాలుగు కోట్ల బేరం త్వరలోనే బయటపడతానని ప్రకటించారు.. 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ పెట్టుకుని పేర్ని నాని అసైన్మెంట్ భూమికి పట్టాలి ఇస్తామంటూ డ్రామాలు వేస్తున్నాడు.. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే వైసీపీ పేటీఎం బ్యాచ్ కి ప్యాంట్లు తడుస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు.. తెల్లారిగానే వాళ్ల నాయకుడు ఢిల్లీకి పరిగెత్తి ఏం సాధించాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..
Read Also: Telangana Budget 2024: త్వరలో మెగా డీఎస్సీ.. 15000 మంది కానిస్టేబుళ్లకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
ఇక, తెలుగుదేశం – జనసేన పొత్తు ప్రజలు కోరుకున్నది అన్నారు కొల్లు.. అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విశ్వసనీయత బయటపడిందన్న ఆయన.. కనీసం మీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మీతో మాట్లాడడానికి విముఖత చూపిస్తున్నారని విమర్శించారు. ఒక ఫోటో దిగేందుకు కూడా అందరిని బ్రతిమాలుకోవాల్సి వచ్చింది.. ఇది మీ దయనీయ పరిస్థితి అన్నారు. మరోవైపు.. పేర్ని నాని మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీద అవాకులు చవాకులు పేలితే ప్రజాక్షేత్రంలో రాజకీయ వస్త్రాపహరణ తప్పదు అంటూ హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర..
తాజావార్తలు
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!