KKR vs PBKS: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఊచకోత.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్
- భారీ స్కోర్ చేసిన పంజాబ్ కింగ్స్
- నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసిన పంజాబ్
- కోల్‌కతా నైట్‌రైడర్స్ టార్గె్ట్ 202 పరుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కోల్‌కతాకు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
Also Read:Crime: దారుణం.. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..
Also Read
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కు శుభారంభం లభించింది. ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య ఊచకోతకు తెరలేపారు. కోల్‌కతా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఇద్దరు 120 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రియాన్ష్ ఆర్య 35 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆర్య 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ప్రభ్సిమ్రాన్ దంచికొట్టాడు. 38 బంతుల్లో అర్ధ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత చెలరేగిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ కేవలం 49 బంతుల్లో 83 పరుగులు చేశాడు. కెప్టెన్ అయ్యర్ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!