IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ… కేకేఆర్ టార్గెట్ ఎంతంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో భాగంగా ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో టాస్ ఓడి… మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఘోరంగా విఫలమైంది. 20 ఓవరల్లో ఏకంగా 5 వికెట్లు కోల్పోయి.. కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్ ధావన్ 36 పరుగులు , శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు, మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
షా 18 పరుగులు, స్టోయినీస్ 18 పరుగులకే వెనుదిరిగారు. దీంతో కేకేఆర్ ముందు 136 పరుగుల లక్ష్యాన్నే ఉంచగలిగింది ఢిల్లీ జట్టు. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఏకంగా 2 వికెట్లు తీసి… ఢిల్లీ కి షాక్ ఇచ్చాడు. కాగా..ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలవాలంటే.. 20 ఓవర్లలో 136 పరుగులు చేయాల్సి ఉంది. మరికాసేపట్లోనే కేకేఆర్ ఛేజింగ్ ప్రారంభం కానుంది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!