Site icon NTV Telugu

DC vs KKR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్

Dc Vs Kkr

Dc Vs Kkr

DC vs KKR: ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా వైజాగ్‌ వేదికగాఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి ఏడో స్థానంలో నిలిచింది.

తుది జట్లు ఇవే..
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేయింగ్ 11: ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్‌), వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్‌), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్‌ 11: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

Read Also: PM Modi: తైవాన్ మృతులకు మోడీ సంతాపం.. త్వరగా కోలుకోవాలని ట్వీట్

Exit mobile version