Kodali Nani: నాడు ఎన్టీఆర్, వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: రాజుగా జన్మించిన అల్లూరి సీతారామరాజు.. ఎస్టీల కోసం జీవితాన్ని ఎలా దార పోసారో.. అలా.. నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు సీఎం వైఎస్ జగన్ బీసీల ఉన్నతికి పాటుపడుతున్నారని ప్రశంసలు కురిపించారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. కృష్ణాజిల్లా, గుడివాడలో నిర్వహించిన బీసీ సంఘ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. బీసీ జెండా ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పిట వేస్తుందని తెలిపారు. బీసీ సోదరులంతా ఏకతాటి పైకి వస్తే 50 శాతం రిజర్వేషన్లు సాధించవచ్చు అన్నారు.
Read Also: Warangal KU: కేయూలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్.. హాజరుకానున్న డిప్యూటీ సీఎం, మంత్రులు
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
చట్టాలు లేకపోయినా ప్రభుత్వ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బీసీలకు ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు కొడాలి నాని.. కుల గణనతో బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.. వైసీపీ అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజుగా జన్మించిన అల్లూరి సీతారామరాజు, ఎస్టీల కోసం జీవితాన్ని ఎలా దార పోసారో.. నాడు ఎన్టీఆర్, వైఎస్సార్ నేడు సీఎం వైఎస్ జగన్ కూడా అలాగే బీసీల ఉన్నతికి పాటుపడుతున్నారని తెలిపారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!