China Knife Attack: ఆసుపత్రిలో కత్తితో దాడి.. ఇద్దరు మృతి, 21 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Knife Attack: చైనాలోని నైరుతి ప్రావిన్స్ యునాన్‌లోని ఓ ఆసుపత్రిలో మంగళవారం జరిగిన కత్తి దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. 21 మంది గాయపడ్డారు. ఆ దేశ మీడియా ఈ విషయాన్ని ధృవీకరించింది. అధికారిక మీడియా మూలాల ప్రకారం, జెన్‌క్యాంగ్ కౌంటీలోని స్థానిక ఆసుపత్రిలో ఈ దాడి జరిగింది, సమీపంలోని వెల్‌నెస్ సెంటర్‌లో పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్టు చేసినట్లుగా తెలిసింది. అధికారులు మరింత సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. పట్టుబడిన నిందితుడు వాస్తవానికి దాడి చేసిన వ్యక్తి కాదా అనేది అస్పష్టంగా ఉంది. చైనీస్ ప్రభుత్వ మీడియా సంస్థ ది పేపర్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రత్యక్ష సాక్షి, అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నప్పుడు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని వివరించినట్లు సీఎన్‌ఎన్ నివేదించింది.
Read Also: Lok Sabha Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న గౌతమ్ అదానీ
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్‌ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!