KLR Pharmacy College: కేఎల్‌ఆర్ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థులకు యాజమాన్యం వేధింపులు!
- కేఎల్‌ఆర్ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
- కాలేజీ నుంచి వెళ్లిపోతున్న విద్యార్థులు
- విద్యార్థులకు యాజమాన్యం వేధింపులు
- హెచ్‌ఆర్సీని ఆశ్రయించి బాధిత విద్యార్థిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KLR Pharmacy College Ragging Case: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేఎల్‌ఆర్ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ర్యాగింగ్ వేధింపులకు తాళలేక కాలేజీ నుంచి చాలా మంది విద్యార్థులు వెళ్లిపోతున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఓ బాధిత విద్యార్థిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ర్యాగింగ్ వేధింపులు భరించలేక కాలేజీ నుంచి వెళ్లిపోయిన తనకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని శ్రుతి అనే విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది.
Also Read: Kevin Pietersen: కోపం తెచ్చుకోకండి.. ఈరోజుల్లో బ్యాటింగ్ చాలా తేలిక! పీటర్సన్ సవాల్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మూడు లక్షల రూపాయలు కడితేనే ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇస్తామని తనకు కేఎల్‌ఆర్ ఫార్మసీ కాలేజీ యాజమాన్యం తెలిపిందని విద్యార్థిని శ్రుతి హెచ్‌ఆర్సీ ఫిర్యాదులో తెలిపింది. కాలేజీపై వెంటనే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ హెచ్‌ఆర్సీని బాధిత విద్యార్థిని కోరింది. ఈ అంశంపై హెచ్‌ఆర్సీ వెంటనే స్పందించింది. విద్యార్థినికి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశాలు జారి చేసింది. ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేసే అధికారం కాలేజీ యాజమాన్యాలకు లేదని కమిషన్ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలకు సూచనలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కమిషన్ ఆదేశించింది. నెల రోజుల్లో ఈ అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..