KL Rahul: కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్.. వీడియో ఇదిగో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul: పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఇండియాను ఫీల్డింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతికి వికెట్ కీపర్ ఈ అద్భుత క్యాచ్ పట్టాడు. సిరాజ్ 24వ ఓవర్ తొలి బంతిని క్రాస్ సీమ్ నుండి లెగ్ సైడ్ వైపు వేశాడు. దానిని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మెహదీ హసన్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ అంచుని తీసుకొని తిరిగి కీపర్ వైపు వెళ్లింది. బంతి రాహుల్ రేంజ్ కు దూరంగా ఉన్నప్పటికీ.. ఎడమవైపు లాంగ్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. రాహుల్ పట్టుకున్న ఈ క్యాచ్ వీడియోను ఐసీసీ షేర్ చేసింది. “కేఎల్ రాహుల్, యూ బ్యూటీ” అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేసింది. అంతే కాకుండా.. వీడియో పై కూడా “మీరు ఏమి పట్టుకున్నారు!” అని క్యాప్షన్ ఇచ్చారు.
Read Also: Pakistan Team: బెంగళూరు పేలుడుపై పాకిస్థాన్ మీడియా తప్పుడు ప్రచారం
Also Read
- Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ఇదిలా ఉంటే.. మూడు హ్యాట్రిక్ విజయాలతో మంచి జోష్ మీదున్న రోహిత్ సేన.. నాలుగో విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. ఈరోజు బంగ్లాదేశ్‌ను ఓడించి విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో, ఢిల్లీలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో, అహ్మదాబాద్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లోనూ పరుగుల ఛేజింగ్‌లో విజయం సాధించిన భారత జట్టు.. ఈరోజు బంగ్లాదేశ్‌పై కూడా ఛేజింగ్‌కు దిగనుంది.
Read Also: Bastar: అప్పుడు కేరళ స్టోరీ.. ఇప్పుడు ‘బస్తర్’.. నక్సలైటుగా మారిన అదా శర్మ?
- Tags
- Bangladesh
- icc
- india
- KL Rahul
- match
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?