Kiwi Health Benefits : కివీలను రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే వదలరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కివీ పండ్ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలేట్ అధిక మొత్తంలో ఉంటాయి. కివీస్ డైటరీ ఫైబర్‌ను కూడా అందిస్తుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే లాభలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కివీస్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు క్రమబద్ధతకు సపోర్టు ఇస్తుంది.. హృదయం ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతుంది..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
వీటిలో విటమిన్ కె, కాల్షియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి సహాయ పడుతుంది.. మెదుడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అలాగే.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మం, బలమైన కణజాలాలకు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.. వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.. ఒక్కమాటలో చెప్పాలంటే కివీ పోషకాల నిధి.. డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
- Tags
- health benefits
- kiwi
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!