NTV Telugu Site icon

Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి క్యూబా ప్రభుత్వ ఆహ్వానం

Kishan Reddy

Kishan Reddy

‘జీ 77 చైనా’ సమావేశాలకు క్యూబా నేతృత్వం వహిస్తున్న సందర్భంలో మే 5న ఏర్పాటు చేయనున్న మంత్రుల స్థాయి పర్యాటక సదస్సులో పాల్గొని ‘ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజల కోసం పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు’ అనే అంశంపై విలువైన సూచనలు ఇవ్వాలంటూ ఆ లేఖలో కార్సియా పేర్కొన్నారు.

Also Read : David Warner : రైడ్ హ్యాండ్ బ్యాటర్ గా మారిన డేవిడ్ వార్నర్

‘జీ 77 చైనా’ సమావేశాలకు క్యూబా నేతృత్వం వహిస్తున్న సందర్భంలో మే 5న ఏర్పాటు చేయనున్న మంత్రుల స్థాయి పర్యాటక సదస్సులో పాల్గొని ‘ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజల కోసం పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు’ అనే అంశంపై విలువైన సూచనలు ఇవ్వాలంటూ ఆ లేఖలో కార్సియా పేర్కొన్నారు.

Kishan Reddy : Google, Amazon layoffs: టెక్‌ దిగ్గజ సంస్థల బంపరాఫర్‌.. రాజీనామా కొట్టు.. ఏడాది జీతం ఫ్రీగా పట్టు..!